YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్...!!

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్...!!

రాజస్థాన్  : ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ డేర్ డెవిల్స్ తలపడనుంది.రెండు టీంలు  తమ మొదటి మ్యాచ్ లు  ఓడిపోయాయి.రాజస్థాన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి  బౌలింగ్ తీసుకున్నారు.

Related Posts