YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రాజస్థాన్ రాయల్స్ విజయం..!!

Highlights

  • సంజు శాంసన్ కి మ్యాన్  అఫ్ ది మ్యాచ్
  •  D /L ప్రకారం రాజస్థాన్ విజయం 
  • ఢిల్లీ వరుసగా రెండో మ్యాచ్ లో పరాజయం
రాజస్థాన్ రాయల్స్ విజయం..!!

రాజస్థాన్ : నిన్న జరిగిన ఢిల్లీ - రాజస్థాన్ మ్యాచ్ కి మొదటి ఇన్నింగ్ లో 17 . 5 ఓవర్ దగ్గర  మ్యాచ్ కి అంతరాయం కలిగింది,అప్పటికి రాజస్థాన్ స్కోర్ 154 -3 . D /L ప్రకారం ఢిల్లీ  గెలవాలంటే ఆరు ఓవర్ లకి 71 పరుగులు చేయాలి.కానీ ఢిల్లీ కేవలం 60 పరుగులు మాత్రమే చేసింది.రాజస్థాన్ తమ మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ వరుసగా రెండో మ్యాచ్ లో పరాజయం చవి చూసింది. సంజు శాంసన్ కి మ్యాన్  అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Related Posts