మా అమ్మగారిని మీడియా ఇబ్బంది పెట్టటం అస్సలు 1000% నాకు నచ్చలేదు...అంతత మాత్రంగా ఉన్న సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఇలాంటివి చేయకండి, మీడియా డిడ్ ఎ రాంగ్ థింగ్.. అవతలవాళ్ళ ప్రైవసీ ని దృష్టిలో పెట్టుకోవాల్సింది గా మీడియా కి నా సలహా.. ఆమె ఎంత బయపడుతున్నారో నాకు తెల్సు.. ఐ బెగ్ యూ మీడియా మా అసోసియేషన్ నేను రోడ్ మీదకేసింది, మీరు నా పేరెంట్స్ ని వేయకండి.