YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తారక్ కొత్త చిత్రం రేపటి నుంచే..!!

తారక్ కొత్త చిత్రం రేపటి నుంచే..!!

ఏన్.టి.ఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక చిత్రం రాబోతుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా కి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయినా సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమా లో తారక్ కొత్త గెట్ అప్ లో కనిపిస్తాడట. ఈ చిత్రం లో  అను ఇమ్మానుయేల్  కధానాయికగా నటిస్తుంది. 
 

Related Posts