YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కేపీసీసీ ఛీఫ్ గా డీకే శివకుమార్

కేపీసీసీ ఛీఫ్ గా డీకే శివకుమార్

బెంగళూరు జూలై 02 కర్ణాటక కాంగ్రెస్ కు కొత్త రధసారధిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. కర్ణాటక ఛీఫ్ గా అయనను ఎంపిక చేస్తూ అధిష్టానం నియమించింది. కేపీసీసీ చీఫ్గా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గోన్నారు.కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ సహచరుడు, శ్రేయోభిలాషి, మంచి మిత్రుడైన డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.కర్ణాటకలో మళ్లీ అద్భుతమైన రోజులను చూస్తామని ముందుగానే తెలంగాణా పిసీసీ ఛీఫ్ ఉత్తమ్ ట్వీట్ చేసి , డీకేతో దిగిన సెల్ఫీని కూడా ఆయన పోస్టు చేశారు.అధిరధ మహారధుల మద్య ప్రమాణస్వీకారం చేసిన డీకే శివకుమార్ కు పలువురు అభినందనలు తెలిపారు.వచ్చువర్ ద్వారా జాతీయ స్ధాయి నేతలు కూడా ఈ సందర్బంగా ఆయకు అభినందనలు తెలిపారు

Related Posts