YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

బాబు జగ్జీవన్ రామ్   వర్ధంతి

ఆదిలాబాద్జూలై 6, 
సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త సమర యోధులు భారత మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా డి యస్ పి వెంకటేశ్వర  ముఖ్యఅతిథిగా విచ్చేసి జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తాలో, దళిత సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డి డి ప్రవీణ్   ఈ డి ఎస్సీ కార్పొరేషన్, శంకర్   తెలంగాణ రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్  కృష్ణ  ఎస్సీ ఎస్టీ  రైడ్స్  షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్న జాడే రత్న కుమార్. మల్యాల స్వామి. బాబు జగ్జీవన్  రామ్ సంఘం అధ్యక్షులు.నక్కరమ్ దాస్.  జిల్లా అధికార ప్రతినిధి. మోతే బారిక్ రావు.ప్రసన్న.రాజు* తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు      ఈ సందర్భంగా ముఖ్య అతిథి డి యస్ పి వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ నవ భారత నిర్మాణని కృషిచేసిన అగ్రశ్రేణి జాతీయ నాయకులు ముఖ్యుడు బాబు జగ్జీవన్ రామ్ చిన్న వయసులోనే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించిన నాయకుడు కుల రహిత సమాజం కోసం జీవితాంతం కృషిచేసిన నేత సంక్షేమ రాజ్య స్థాపనకు నాంది పలికిన సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశా దీపమైనా ఆయనను దేశమంతా "బాబూజీ" అను గౌరవించింది బీహార్లో 1935లో 27 ఏళ్ళ వయసులోనే శాసనసభకు ఎన్నికయ్యారు ఆ రోజుల్లో దళితుడు ఆ పదవికి ఎన్నిక కావడం ఒక చరిత్ర. నాటు నుండి అర్థ శతాబ్దం పాటు కేంద్రమంత్రిగా. ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి చరిత్రకెక్కార గుర్తుచేసారన్నారు.

Related Posts