YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సీతక్కకు టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

సీతక్కకు టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్ జూలై 9   
తెలంగాణ ఎమ్మెల్యే సీతక్కకు టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సీతక్క చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. సీతక్కకు భగవంతుడు మరింత శక్తి, ఆరోగ్యం ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు.

Related Posts