YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అన్నాడీఎంకే పార్టీలో శశికళకు స్థానం లేదు: జయకుమార్‌

అన్నాడీఎంకే పార్టీలో శశికళకు స్థానం లేదు: జయకుమార్‌

చెన్నైజూలై 11 
అన్నాడీఎంకే పార్టీలో, ప్రభుత్వంలో శశికళకు స్థానం లేదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ పేర్కొన్నారు. అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ విడుదలపై జయకుమార్‌ను వ్యవహారంలో ఇదివరకే అన్నాడీ ఎంకే అధి ష్ఠానం తీసుకున్న మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై ఆయన శుక్రవారం సమాధాన మిస్తూ, శశికళ నిర్ణయం అలాగే కొనసాగుతుందన్నారు. ఆమె జైలు నుంచి ఎప్పుడు విడుదలైనా పార్టీలో చోటులేదని, ఒక కుటుంబం మినహాయించి మిగతా వారంతా అన్నా డీఎంకేలో చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాగా, శశికళ వ్యవహారంలో మంత్రి ఓఎస్‌ మణియన్‌ మీడియాతో మాట్లాడుతూ, ఆమె పార్టీలో చేరడంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

Related Posts