YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

అతిగా శానిటైజర్ వాడితే అనర్దాలే !

అతిగా శానిటైజర్ వాడితే అనర్దాలే !

హైదరబాద్ జూలై 13 
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఓ  కంటికి కనిపించని కరోనా వైరస్ తో యుద్ధం చేస్తుంది. ముఖ్యంగా అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా కరోనా దెబ్బకు విలవిలలాడిపోతోంది. అమెరికాతో పాటుగా మిగిలిన దేశాలు కూడా కరోనా కోరల్లో చిక్కుకుపోయి బయటపడటానికి నానావస్థలు పడుతున్నాయి. అయితే రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరణాల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా సరైన వ్యాక్సిన్ అయితే ఇంకా తయారుచేయలేదు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఓ  కంటికి కనిపించని కరోనా వైరస్ తో యుద్ధం చేస్తుంది. ముఖ్యంగా అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా కరోనా దెబ్బకు విలవిలలాడిపోతోంది. అమెరికాతో పాటుగా మిగిలిన దేశాలు కూడా కరోనా కోరల్లో చిక్కుకుపోయి బయటపడటానికి నానావస్థలు పడుతున్నాయి. అయితే రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరణాల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా సరైన వ్యాక్సిన్ అయితే ఇంకా తయారుచేయలేదు. ప్రస్తుతం కరోనా సోక  కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప.. ఇంకేమి చేయలేని పరిస్థితి. దీనితో ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో మాస్క్ శానిటైజేర్ భాగమైపోయాయి. ఇప్పుడు  ప్రతి ఒక్కరి ముఖానికి మాస్క్ మరియు చేతిలో శానిటైజర్లు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు చెప్పడంతో చాలా మంది శానిటైజర్లను విపరీతంగా వాడుతున్నారు. అయితే శానిటైజర్లు కరోనా ను నాశనం చేయడానికి ఉపయోగిస్తున్న కూడా  ఆ శానిటైజేర్ ను  అధికంగా వాడితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి  వస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది కరోనా భయంతో  ఒకటేమైన శానిటైజెర్ తో శుభ్రం చేసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం అంత మంచిది కాదు అని హెచ్చరిస్తున్నారు.శానిటైజర్ కంటే ఇంట్లో వాడే  సబ్బులే మేలని  శానిటైజర్ లో ఉండే ఆల్కహాల్ కడుపులోకి చేరి వికారం కలిగిస్తుంది. దీంతో మన శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. ఇంట్లో ఉన్నప్పుడు శానిటైజర్ బదులు సబ్బు ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా మంచిది. శానిటైజర్ అమితంగా వాడితే చర్మం పొడిబారుతుందని  దానికి కారణం దాని తయారీలో ఆల్కహాలే వాడటమే అని    రోజులో ఎక్కువ సమయం రసాయనాలతో పనిచేసేవారు శానిటైజర్ వాడకపోవడమే మంచిదని అంటున్నారు. శానిటైజర్ ఎక్కువగా ఉపయోగించే శ్రామికుల శరీరంలో క్రిమిసంహారక అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలిందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి శానిటైజర్లను అతిగా వాడవద్దు అని   సబ్బు మంచినీరు తో  శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.

Related Posts