YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కర్ణాటక మద్యం పట్టివేత

కర్ణాటక మద్యం పట్టివేత

కౌతాళం జూలై 13 
సోమవారం ఉదయం7 గంటలకు భారీగా మద్యం బాక్సులు పట్టుకున్నారు. వివరాలకై వెళ్ళితే ఉదయం ఆరు గంటల కు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ ఐ మరియు సిబ్బంది తో ఏరిగేరి గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి  సర్కిల్ వెహికిల్ చెకింగ్ నిర్వహించారు. అంతలో కళింగ బోలెరే, ఒక ద్విచక్ర వాహనం అటుపై వస్తుండగా ఎస్ ఐ చూసి పరిపోతుండగా పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. బోలేరే చెకింగ్ చేయగా అందులో బారి మద్యం బాక్సలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు 69 బాక్సలు 6624 టెట్రా ప్యాకెట్లు ఉన్నాయని ఎస్ ఐ తెలిపారు.ఆ వ్యక్తి అని అరెస్ట్ చేసి బోలేరే, మరియు ఒక ద్విచక్ర వాహనంను మారియు 69 బాక్సలు పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నామని ఆదోని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు.

Related Posts