YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

అడ్డూ, అదుపు లేకుండా బ్లాక్ మార్కెట్

అడ్డూ, అదుపు లేకుండా బ్లాక్ మార్కెట్

హైద్రాబాద్, జూలై 18, 
హైదరాబాదులో యాంటి వైరల్ డ్రగ్స్ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోయాయి అక్రమార్కులు ఇప్పుడు యాంటి వైరల్ డ్రగ్స్ చేసుకుంటున్నారు బ్లాక్ మార్కెట్ కి ప్రైవేటు ఆసుపత్రిలో కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యం పాత్ర దీని వెనక ఉందని పోలీసుల అనుమానం. ఈ డ్రగ్రస్  అమ్మకాల్లో కీలక పాత్ర పోషించిన వెంకట సుబ్రహ్మణ్యం ఇప్పటికే అరెస్టు చేశారు . ఈ కోవలోనే తాజాగా మరో ఇద్దరిని కూడా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.రామ్ గోపాల్ పేట లో మెడికల్ ఏజెన్సీ యజమానులైన సోను అండ్ సునీల్ లను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం కీలక సూత్రధారి వెంకట సుబ్రహ్మణ్యం ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పోలీసులు తరలించారు. హెట్రో డ్రగ్స్ ఏజెన్సీ కు సంబంధించిన వెంకట సుబ్రహ్మణ్యం నుంచి యాంటీ వైరస్ ని సోను అండ్ సునీల్ కొనుగోలు చేశారు. బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మేందుకు సోను ,సునీల్. ప్రయత్నాలు చేశారు. యాంటీవైరస్ డ్రగ్స్ కొరత ఉండటంతో సోను, సునీల్ ను డ్రగ్స్ ని వెంకట సుబ్రహ్మణ్యం దగ్గర్నుంచి కొనుగోలు చేశారు. బ్లాక్ మార్కెట్ కు తరలించి పెద్ద మొత్తంలో అమ్ముతున్న యాంటీ వైరల్  డ్రగ్స్ ని లక్షల రూపాయల విలువ చేసే అంటి వైరల్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.. మొత్తం 5 లక్షల 60 వేల విలువ చేసే మందులను స్వాధీనం చేసుకున్నారు. అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. బిల్లులు.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అవసరమున్న వారికి ఆంటీ వైరల్ డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి.

Related Posts