నిజంగా చెబుతున్నా నాకైతే బతకాలనిలేదు
ఛీ ఏం దేశం రా ఇది...
నా దేశం మంచిది
దేశ భక్తి
మేమంతా దేవుళ్ళం
ఇక్కడ ఆడపిల్ల సేఫ్
మీ మూవీ ఇండస్ట్రీ దరిద్రం
నీకు చెప్పే డేర్ లేదు
ఎన్ని మాటలు
మరి ఏంటి ఇది చిన్నపిల్లల పైన అరాచకం మన దేశంలో
ఆడపిల్ల అంటే కడుపులో నుండే రక్షణ
బయటకి వస్తే బక్షణాలా
ఏమిరా ఈ దౌర్బాగ్యం..
పసి బిడ్డ రా కోసి కారం పెట్టాలి ఇలాంటి నా .... beeeeppppo
ఇపుడు మాట్లాడండి బ్రదర్స్
మాట్లాడండీ