YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శ్రీ దేవికి జాతీయ ఉత్తమ నటి పురస్కారం ..!!

శ్రీ దేవికి జాతీయ ఉత్తమ నటి పురస్కారం ..!!

దివంగత నటి శ్రీ దేవి కి అతున్యత పురస్కారం వరించింది. ఆమె నటించిన 'మామ్' సినిమా కి ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆమె నటించిన  చివరి సినిమా కి అవార్డు రావడం అభిమానులకు,ఆమె కుటుంబసభ్యులకు ఆనందాన్ని కలుగ చేసింది. ఈ సినిమా కి  తెలుగు రచయిత కోన వెంకట్ రచయిత గా పని చేసిన సంగతి తెలిసిందే. 
 

Related Posts