YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం "ఘాజి"..!!

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం "ఘాజి"..!!

65 వ ప్రతిష్టాత్కమైన జాతీయ అవార్డులు ప్రకటన ప్రారంభమైంది. ఢిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. 2017 లో తెలుగు,తమిళ,కనడ,మలయాళం,హిందీ లో విడుదల అయినా సినిమాలు పరిగణలోకి తీసుకుని అవార్డులు ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రం కింద "ఘాజి" కి అవార్డు లభించింది.
 

Related Posts