YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చిరంజీవి రికార్డు ని అధిగమించిన చరణ్.!!

చిరంజీవి రికార్డు ని అధిగమించిన చరణ్.!!

"రంగస్థలం" సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కలెక్షన్ల జోరు తగ్గలేదు. తొలి వారం లోనే 128 కోట్లు వసూళ్లు చేసింది. 13 రోజులకే 161 కోట్ల గ్రాస్ కలెక్ట్  చేసింది. 14 వ రోజున కొత్త రికార్డు సృష్టించింది. చిరంజీవి గారు నటించిన "ఖైదీ నెంబర్ 150 " పేరిట ఉన్న రికార్డు ని అధిగమిచింది."బాహుబలి" సినిమా పక్కన  పెడితే ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ "రంగస్థలం".
 

Related Posts