చిత్తూరు జులై 25
కరోనామహమ్మారి తో ఒక్క ప్రజలు అతలాకుతలంచేస్తు ప్రజలపై నానాటికీ విజృంభణ చేస్తూ ఉంటే , మరోపక్క తొట్టంబెడు మండలం గుండెలుగుంట గ్రామం లో మద్యం దుకాణాల వద్ద మద్యంబాబులు గుమ్మిగూడారు. నిబంధనలను పట్టించుకోకుండా తమకు మద్యమే ముఖ్యము కరోనాతో మాకేంటి అంటూ మద్యంబాబులు మద్యం కోసం ఎగబడుతున్నారు. సామాజిక దూరం పాటించండి అంటూ చెప్పవలసిన మద్యం దుకాణదారులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.