ఏలూరు, జూలై 29
జిల్లాలో నూతనంగా 26 కాంటైన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతాలలో నూతనంగా పాజిటివ్ కేసులు నమోధై నందున కరోనా వ్యాప్తి నిరోధించేందుకు కంటైన్మెంట్ జోన్ లు ప్రకటించడం జరిగిందని ఆయన తెలిపారు . ఉండి మండలం రాజుల పేట ఉండి సచివాలయం1, వార్డు నెంబర్ 11,12,13, ఉండి మండలం బస్ స్టాండ్ దగ్గర సచివాలయం 3 వార్డ్ నెంబర్ 5, పాలకోడేరు మండలం హరిజన పేట మై పా వార్డ్ నెంబర్ 5,6, .ఉండి మండలం రే పేట ఎండగండి సచివాలయం 2 వార్డ్ నెంబర్ 12, ఉండి మండలం పడవల రేవు వార్డు నెంబర్ 1 , ఆకివీడు మండలం ఐ భీమవరం వార్డ్ నెంబర్ 4, తాడేపల్లిగూడెం రూరల్ మాధవరం సచివాలయం వార్డ్ నెంబర్ 13 , ఉంగుటూరు మండలం బొమ్మిడి వార్డ్ నెంబర్ 3 , . ఆచంట మండలం వర్ధన పు గురువు పెను మంచిలి వార్డు నెంబర్ 1, నిడదవోలు మండలం విజ్జేశ్వరం వార్డు నెంబర్ 5 , . ఉండ్రాజవరం మండలం అరుంధతి పేట ఉండ్రాజవరం వార్డ్ నెంబర్ 7,5, . జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి , . జీలుగుమిల్లి మండలం పి అంకంపాలెం , . భీమవరం అర్బన్ వార్డ్ నెంబర్ 23 చిన్న పేట , .భీమవరం అర్బన్ వార్డు నెంబర్ 28 సర్రాజు వీధి, భీమవరం అర్బన్ వార్డు నెంబర్ 19, భీమవరం అర్బన్ వార్డు నెంబర్ 39 దుర్గా పాలెం కలవగట్టు , భీమవరం అర్బన్ వార్డు నెంబర్ 30, . నర్సాపురం రూరల్ రామాలయం సెంటర్ దగ్గర పసలదీవి వార్డ్ నెంబర్ 8 ,. ద్వారకాతిరుమల మండలం బి.సి.కాలనీ తిరుమల పాలెం వార్డు నెంబర్ 3, .ద్వారకాతిరుమల మండలం ఎస్సీ కాలనీ తిరుమల పాలెం వార్డు నెంబర్ 6, గణపవరం మండలం కొత్తపల్లి గ్రామం వార్డు నెంబర్ 1,2, కాళ్ల మండలం కాళ్లకూరు వార్డు నెంబర్ 6, .పోలవరం మండలం కొత్తపేట పోలవరం సచివాలయం 1 వార్డు నెంబర్ 15 , పోలవరం మండలం ఏనుగుల వారి వీధి పోలవరం సచివాలయం 2 వాడి నెంబర్ 6, ఏలూరు రూరల్ మల్కాపురం వార్డ్ నెంబర్ 2,3 ,ఈ ప్రాంతాలను క0టైన్మెంట్ జోన్ లుగా ప్రకటించడం జరిగిందని ఈ ప్రాంతాలలో కంటోన్మెంట్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని ప్రజలు ఎవరు బయటకు రాకూడదని ఆయన తెలిపారు. కోవిద్ 19 వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని కంటైన్మెంట్ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులు ఇళ్ల వద్దకు సరఫరా చేయడం జరుగుతుందని జిల్లాకలెక్టర్ ప్రకటనలో వివరించారు.