YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఇద్దరు కానిస్టేబుల్ ల సస్పెన్షన్.

ఇద్దరు కానిస్టేబుల్ ల సస్పెన్షన్.

ఇద్దరు కానిస్టేబుల్ ల సస్పెన్షన్.
మంచిర్యాల 
మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్  వై. జయచంద్ర  పి.సి.నెంబర్ 3073 మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కాన్స్టేబుల్ ఎం. డబ్ల్యూ. పిసి 3089 లను సస్పెండ్ చేసారు. వీరిద్దరూ సిక్ లీవ్ విషయంలో ఉన్నతాధికారుల  సంతకం ఫోర్జరీ చేసినందుకు క్రమశిక్షణ రాహిత్యంగా ,పోలీస్ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించినందుకు  గాను ఇద్దరిని సస్పెండ్ చేస్తూ రామగుండం పోలీస్ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేసారు. 
========================

Related Posts