YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

బెంగళూరు ఖాతా లో మొదటి విజయం..!!

బెంగళూరు ఖాతా లో మొదటి విజయం..!!

బెంగళూరు తమ మొదటి విజయాన్ని ఖాతా  లో వేసుకుంది.నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ ల తేడా తో గెలిచింది. మొదటి బ్యాటింగ్   కి దిగిన పంజాబ్  155 పరుగులకే బెంగళూరు బౌలర్ లు అల్ అవుట్ చేసారు. తరువాతి బ్యాటింగ్ కి దిగినా బెంగళూరు 6 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ని ముగించారు. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ బెంగళూరు బౌలర్ ఉమేష్ యాదవ్ కి వచ్చింది.

Related Posts