బక్రీద్ పండుగను నియమ నిబంధనలు పాటిస్తూ ఆనందంగా జరుపుకోవాలి
జిల్లా మైనారిటీ సంక్షేమం అధికారిని
కామారెడ్డి
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వముజిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి కార్యాలయము, కామారెడ్డి
కామారెడ్డి జిల్లా లోని మత గురువులకు, మత పెద్దలకు మరియు మస్జిద్ కమిటి వారికి తెలియజేయనైనది
ఏమనగా కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈద్ - ఉల్ - అదా (బక్రీద్ పండగ ) ప్రార్ధనలకు తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన
సూచనలు:1. బక్రీద్ పండగ నమాజ్ ఈద్గా మైదానంలో అనుమతి లేదు.2. కోవిడ్ జాగ్రత్తలు నియమాలు మాస్క్ సనిటైజార్ వంటి వాటిని తప్పక అనుసరిస్తూ తమ తమ మసీద్ లలో
50 మంది జమాత్ కి మాత్రమే ఈద్ నమాజ్ చేయుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.3. ఒక వేల మసీద్ యుక్క ముసలిలు ఎక్కవగా ఉన్నచో రెండవ సారి మిగలిన వారితో మసీద్ లో ఈద్ నమాజ్
చేస్కోవడానికి ఏర్పాట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.4. నమాజ్ కి అవసరమైన వాజు తమ ఇళ్ళల్లోనే చేస్కోవాలి,
జానిమాజ్ వంటివి ఎవరికి వారు తెచ్చుకోవాలి.
మనిషికి మనిషికి తప్పనిసరిగా 2 మీటర్లు (6 ఫీట్) డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి.5. ఇమామ్ గారు "ఈద్ ఖుర్బా" ను వీలైనంత త్వరగా ముగించాలి.6. చిన్న పిల్లలు, 60 ఏళ్ళు దాటిన వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు నమాజ్ ను తమ ఇళ్ళల్లోనే చేస్కోవాలి.
7. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా నమాజ్ సమయంలో తిస్కోవలసిన జాగ్రత్తల గురించి మేనేజ్మెంట్ కమిటీ వారు మైక్ లో దిశానిర్దేశం చేయాలి.8. మేనేజ్మెంట్ కమిటీ వారు మసీదులో 50 ముసల్లిలకు ఎవరి స్థానాలు వారికి కేటాయించిన తరువాత మసీద్ గేట్ ముసివేయవలెను. 9.ప్రభుత్వ ఉత్తర్వులను కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించగాలరని కోరుచునారు.
పైన పేర్కొన్న నియమ నిబంధనలు పాటిస్తూ బక్రీద్ పండగాను అందరు ఆనందంగా జరపుకోగాలరని ఎస్.
షబన జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారినీ కోరారు.
===================