YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆరు రోజులపాటు మహానంది ఆలయం మూసివేత

ఆరు రోజులపాటు మహానంది ఆలయం మూసివేత

కర్నూలు ఆగస్టు 4, 
మహానంది దేవస్థానం నందు ఆలయం లో పనిచేయు ఇద్దరు  అర్చకులకు, నలుగురు సిబ్బంది కి కరోన   పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో అర్చకులు,  ఉద్యోగులతో చర్చించి  మంగళవారం నుంచి ఆరు  రోజుల పాటు  భక్తులకు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనములు  నిలిపివేసారు. అయితే, శ్రీ స్వామి అమ్మవార ల పూజ కార్యక్రమాలు అర్చకులచే యధావిధిగా నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.

Related Posts