YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో..!!

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో..!!

మెగా ఫ్యామిలీ మరో హీరో ని తెలుగు చలన చిత్ర సీమ కి పరిచయం చేబోతుంది.సాయి ధరమ్ తేజ  మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు కూడా సినిమా లోకి వస్తున్నాడు. సాయి కొర్రపాటి నిర్మాతగా  శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నటిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ లాగా వైష్ణవ్ తేజ్ కూడా సినీ రంగం లో దూసుకుపోతాడేమో చూడాలి.

Related Posts