YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా కొప్పు భాష

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా  కొప్పు భాష

హైదరాబాద్ ఆగష్టు 14 
హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా  కొప్పు భాష,  బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు . ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా ఆలె భాస్కర్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  దుగ్యాల ప్రదీప్ కుమార్, ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు  కాటం నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు  కొప్పు భాషకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు  ఆలె భాస్కర్ లకు నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు

Related Posts