YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీఆర్కేఆర్ భవన్ లో జాతీయ పతాకం ఆవిష్కరణ

బీఆర్కేఆర్ భవన్ లో జాతీయ పతాకం ఆవిష్కరణ

హైదరాబాద్ ఆగస్టు 15, 
74 వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా శనివారం బిఆర్ కెఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, ఉపకార్యదర్శులు మరియు తదితరులు  పాల్గొన్నారు.
 

Related Posts