YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

చెన్నై ఫై పంజాబ్ విజయం..!!

Highlights

  • గేల్ అర్ధ సెంచరీ
  • రాణించిన రాహుల్  
  • ధోని ఆఖరి బంతి వరకు పోరాటం 
చెన్నై ఫై పంజాబ్ విజయం..!!

నిన్న ఉత్కంఠ భరితమైన పోరు లో చెన్నై సూపర్ కింగ్స్ ఫై పంజాబ్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో క్రీజ్ లో ధోని ఉన్న మ్యాచ్ గెలవలేకపోయారు. మొదట బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ రెచ్చిపోయి ఆడింది . గేల్ ,రాహుల్  చెన్నై బౌలర్ లను ఒక ఆట ఆదుకున్నారు.197 పరుగులు లక్ష్యాన్ని చెన్నై కి ఇచ్చింది. బరిలోకి దిగిన చెన్నై ఆఖరి వరకు పోరాడి 3 పరుగుల తేడా తో ఓడిపోయింది.
 

Related Posts