విజయవాడ ఆగష్టు 24
మంగళవారం నుంచి ఎమర్జెన్సీ సేవలను జూడోలు బాయ్‌కాట్ చేయనున్నారు. తమ సమస్యలు పరిష్కారించకపోతే కోవిడ్ సేవలను సైతం నిలిపివేస్తామని జూడోలు తెలిపారు. ఈ నెల 25 నుంచి 28 వరకు పూర్తి ఎమర్జెన్సీ సేవలకు జూడోలు బొయికాట్ నిర్వహించారు. ఇన్సూరెన్స్, ఇన్సెంటివ్స్ వంటి తమ సమస్యలు పరిష్కారించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో సాధారణ సేవలను జూడోలు బహిష్కరించారు.