YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తుంగభద్ర జలాశయనికి కొనసాగుతున్న వరద ప్రవాహం

తుంగభద్ర జలాశయనికి కొనసాగుతున్న వరద ప్రవాహం

కర్నూలు ఆగష్టు 24 
తుంగభద్ర జలాశయనికి వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తి స్థాయినీటి మట్టం :1633 అడుగులు కాగా... ప్రస్తుతం నీటిమట్టం :1633 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయినీటి నిల్వ :100 :855 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ :100 :855 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ ఫ్లో :45137 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో :41036 క్యూసెక్కులు. 10 గేట్లు ఎత్తి నదికి 25414 క్యూసెక్కులు నీటిని బోర్డు అధికారులు విడుదల చేశారు.

Related Posts