హైదరాబాద్ :అధరాలు నిరూపించడం తో ప్రాసిక్యూషన్ విఫలం. మక్క మసీద్ పేలుళ్ల కేసు కొట్టివేసిన నాంపల్లి కోర్ట్. నిందితుల ఫై ఆరోపణలు నిరూపించడం లో ప్రాసిక్యూషన్ విఫలం. నిందితుల అందరిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్ట్ .