కథువా లో చిన్నారి అత్యాచారం కేసు ఫై కోర్టులో విచారణ. చీఫ్ జ్యూడిష కోర్ట్ లో నిందితులు హాజరు.ఈ కేసు ని ఈ నెల 28 కి వాయిదా వేసిన కోర్ట్. ఈ కేసు లో ఒక బాల నేరస్థుడు తో సహా 8 మంది నిందితులు.