YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పెట్రోల్ బంక్ లో దారుణ హత్య

పెట్రోల్ బంక్ లో దారుణ హత్య

నిజామాబాద్ ఆగష్టు 25  
నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలం శివారులో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో దారుణ హత్య. మంగళవారం తెల్లవారుజామున  ఇండియాన్ పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తున్న బాల్కొండ కు చెందిన రామకృష్ణ (45) దారుణ హత్యకు గురియ్యడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సి ఐ విజయ్ కుమార్,SI శ్రీహరి  మృతదేహని పోస్ట్ మడర్ నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు. వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మృతుడికి భార్య ఒక కొడుకు వున్నారు.

Related Posts