YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీ..!!

జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీ..!!

తెలుగు లో విలన్ గా  మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సల్మాన్ సినిమా లో విలన్ పాత్రలో నటిస్తున్నారు.  ప్రభుదేవా దర్శకత్వం లో సల్మాన్ ఖాన్ దబ్బంగ్ 3  సినిమా తీస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రతి కదా నాయకుడు పాత్రా లో జగపతి బాబు కి  అవకాశం వచ్చినట్లు సమాచారం.

Related Posts