YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ఖాకీల రాసలీలలు బట్టబయలు

ఖాకీల రాసలీలలు బట్టబయలు

ఆమె అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ.. ఆయన నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌! బాధ్యతాయుత పదవుల్లో కొనసాగుతున్న వారిద్దరూ పోలీస్‌ శాఖకు తలవంపులు తెచ్చే విధంగా వ్యవహరించారు. వివాహేతర సంబంధం పెట్టుకుని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీస్‌ ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పించిన ఈ వ్యవహారం కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలోని ఇందూ ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ గార్డీనియా అపార్ట్‌మెంట్‌లో ఆదివారం రాత్రి జరిగింది. మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అవినీతి నిరోధక శాఖలో అదనపు ఎస్పీ సునీతారెడ్డికి కల్వకుర్తి ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డికి ఐదేళ్లుగా పరిచయం ఉంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఏఎస్పీ సునీతారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. ఆమె ఇందూ ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ అపార్ట్‌మెంట్‌ 13వ ఫ్లోర్‌ నివసిస్తున్నారు. వివాహేతర సంబంధం గురించి రెండేళ్ల క్రితం సురేందర్‌రెడ్డికి తెలిసింది. కుటుంబ పెద్దల సమక్షంలో భార్యను నిలదీశారు. మల్లికార్జున్‌రెడ్డిని కూడా తీవ్రంగా మందలించారు. దీంతో వారిద్దరూ ఇకమీదట అలా చేయబోమని చెప్పారు. రెండు నెలల నుంచి వీరిద్దరు మళ్లీ సఖ్యతగా ఉంటున్నట్లు సురేందర్‌రెడ్డికి అనుమానం వచ్చింది.

భార్య.. మల్లికార్జున్‌రెడ్డితో చాటింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని మల్లికార్జున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు, సునీతారెడ్డి తల్లికి, తన తల్లికి చెప్పారు. ఇందు ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ గేటెడ్‌ కమ్యూనిటీ హౌజ్‌లో సునీతారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి ఉన్నారనే సమాచారంతో ఆదివారం రాత్రి వారంతా అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. సునీత తల్లి, అత్త సీఐ మల్లికార్జున్‌రెడ్డిని రోడ్డు మీద పరిగెత్తించి, చెప్పులతో తరిమికొట్టారు. మర్నాడు సోమవారం సురేందర్‌రెడ్డి మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ను కలిశారు.

.సీఐ మల్లికార్జున్‌రెడ్డి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తన భార్యను లొంగదీసుకున్నాడని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ‘‘సునీత, సురేందర్‌రెడ్డిలకు 2010లో వివాహమైంది. రెండేళ్ల క్రితం మనస్పర్థలు వచ్చాయి. 15 రోజుల క్రితం ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. సురేందర్‌రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తాజాగా తన అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. అక్కడ మల్లికార్జున్‌రెడ్డి కారును చూశారు. బంధువులకు సమాచారం ఇచ్చి, అందరూ కలిసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బంధువులు ఆయనపై దాడి చేశారు.

సురేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ ఠాణాలో కల్వకుర్తి సీఐపై ఐపీసీ 447, 497, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. నివేదికను తయారు చేసి నాగర్‌కర్నూల్‌ ఎస్పీకి అందజేస్తాం’’ అని మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ అన్నారు. ఏఎస్పీ, సీఐ వివాహేతర సంబంధంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు. అమెరికాకు వెళ్లినట్లే వెళ్లిన సురేందర్‌రెడ్డి భార్యకు తెలియకుండానే హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. వారిని పట్టుకోవడానికి మూడు రోజుల నుంచి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మల్లికార్జున్‌రెడ్డి మూడు రోజుల నుంచి సునీత ఇంట్లో ఉంటున్నట్లు తెలిసింది.

కుటుంబ సమస్య అన్న సునీత

రాత్రి రెండు గంటల సమయంలో సీఐ మల్లికార్జున్‌రెడ్డిని పట్టుకుని చెప్పులతో దాడి చేశారు. గొడవ జరుగుతున్న సమయంలో అపార్టుమెంట్‌ సెక్యూరిటీ సిబ్బంది కేపీహెచ్‌బీ సీఐ కుషాల్కర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే బ్లూకోట్స్‌ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించారు. ఇది తమ కుటుంబ సమస్య అని ఏఎ్‌సపీ సునీతారెడ్డి అక్కడి నుంచి వారిని పంపించి వేసింది. గొడవ సద్దుమణగక పోవడంతో సెక్యూరిటీ సిబ్బంది పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. రాత్రి విధుల్లో ఉన్న ఏఎస్సై రాగా ఇది తమ కుటుంబ సమస్య అని, దీంట్లో పోలీసుల జోక్యం అవసరం లేదంటూ సునీతారెడ్డి పంపించి వేశారు.

‘ఓటుకు నోటు’ కలిపింది!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు దర్యాప్తులో సునీతారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డిలకు సాన్నిహిత్యం పెరిగినట్లు సమాచారం. ఆ సమయంలో వ్యక్తిగత విషయాలను మాట్లాడుకునే వారు. తన భర్తతో కలిసి ఉండలేనని సునీత చెప్పారు. తను భార్యతో సఖ్యతగా లేనని, అంగీకరిస్తే ఇద్దరం పెళ్లి చేసుకుందామని మల్లికార్జున్‌రెడ్డి ప్రతిపాదించారు. ఇంతలోనే ఓటుకు నోటు కేసు నమోదు కావడం, వారే ఆ కేసును దర్యాప్తు చేయడంతో సాన్నిహిత్యం పెరిగింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డిని ఏసీబీ నుంచి బదిలీ చేశారు. అయినా తరచూ కలుస్తుండేవారు.

త్వరలోనే పెళ్లి చేసుకుంటాం

ఈ వివాదంపై కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డి వివరణ పేరుతో ఒక వాట్సప్‌ సందేశం చక్కర్లు కొడుతోంది. అందులో... తమకు వివాహేతర సంబంధం లేదని, అధికారికంగానే పెళ్లి చేసుకుందామని అనుకున్నామని మల్లికార్జునరెడ్డి అన్నట్లు ఉంది. ఆదివారం రాత్రి సునీతరెడ్డిని ఇంటి వద్ద డ్రాప్‌ చేయడానికి వెళ్లానని అందులో పేర్కొన్నారు. ‘‘సునీతతో నాకు ఐదేళ్లుగా పరిచయం ఉంది. ఆమె విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. విడాకులు మంజూరయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం.

సునీతారెడ్డి భర్తకు ఈ విషయాలన్ని చెప్పాను’’ అని మల్లికార్జున్‌ రెడ్డి అన్నట్లు వాట్సప్‌ సందేశంలో ఉంది. తన భార్యతో సఖ్యంగా లేనని, త్వరలోనే మీడియా ముందుకు ఇద్దరం వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామని మల్లికార్జున్‌ అన్నట్లు అందులో పేర్కొన్నారు. సీఐ మల్లికార్జున్‌రెడ్డి తన భార్య సునీతా రెడ్డిని ట్రాప్‌ చేశాడని సురేందర్‌రెడ్డి అన్నారు. గతంలో వివాహేతర సంబంధం గురించి ఇద్దరినీ ప్రశ్నించానని, ఇక మీదట అలా చేయమని హామీ ఇచ్చారని చెప్పారు.

మళ్లీ మూడు నెలల నుంచి వాళ్లిద్దరూ దగ్గరయ్యారని సురేందర్‌రెడ్డి అన్నారు. సీఐ చేతిలో మరో యువతి మోస పోకుండా ఉండడం కోసమే ఇద్దరిపై నిఘా పెట్టి రెడ్‌ హ్యాండెడ్‌గా సునీతారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పట్టుకోవడం జరిగిందని అన్నారు. సీఐ మల్లికార్జున్‌రెడ్డిని సస్పెండ్‌ చేయాలని సునీతారెడ్డి అమ్మ, అత్త డిమాండ్‌ చేశారు. మల్లికార్జున్‌రెడ్డిని సస్పెండ్‌ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏఎస్పీతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకోవడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

Related Posts