YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న  వరద ఉధృతి

కర్నూలు  ఆగస్టు 27, 
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి  కొనసాగుతోంది. ఎనిమిది గేట్లు పది  అడుగుల మేర  ఎత్తివేసారు. ప్రస్తుత నీటి మట్టం:884.80 అడుగులు వుది. పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:214.3637 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.807టీఎంసీలు. ఇన్ ఫ్లో:2,26,751క్యూసెక్కులు. ఔట్ ఫ్లో:2,54 ,434క్యూసెక్కులు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం లో   విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Related Posts