YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చరణ్,బోయపాటి మూవీ టైటిల్ ఖరారు...!!

 చరణ్,బోయపాటి మూవీ టైటిల్ ఖరారు...!!

"రంగస్థలం" తో బారి విజయాన్ని అందుకున్న చరణ్ తరువాతి చిత్రం బోయపాటి శ్రీను దర్సకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షెడ్యూల్ కూడా ప్రారభించారు. ఈ కాంబినేషన్ కోసం మెగా అభిమానులు అందరూ ఆసక్తి గా ఎదురు చుస్తునారు. ఈ సినిమా  కి " రాజా వంశస్థుడు ' అనే టైటిల్ ని బోయపాటి అనుకుంటున్నారని సమాచారం. 
 

Related Posts