మృతుని కుటుంబానికి బియ్యం పంపిణీ
తుర్కపల్లి
తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఇంచార్జ్ బీర్ల ఐలన్న సహకారంతో కానుగంటి శ్రీనివాస్ యాదవ్ ఎంపీటీసీ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయిన మృతుని కుటుంబానికి వల్లేపు అనిల్( 22) కుటుంబానికి50 కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఇసందర్భంగా బీర్ల ఐలన్న గారికి వీరారెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ తరపున అభినందించారు.ఈ కార్యక్రమంలో వీరారెడ్డిపల్లి ఎంపిటిసి కానుగంటి శ్రీనివాస్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు రామగోని వెంకటేష్ గౌడ్, వీరారెడ్డిపల్లి యూత్ అధ్యక్షులు వల్లెపు రమేష్, బరిగే సవీన్ కుమార్, గుర్రాల కనకరాజు, అలకుంట అబ్బయ్య, గుట్టకాడి రవి తదితరులు పాల్గొన్నారు