10వ వార్డులో ప్రధానమంత్రి భీమా సొమ్ము అందజేత
బెల్లంపల్లి
బెల్లంపల్లి 10 వ వార్డ్ స్వయం సహాయక సంఘం పవర్ స్టార్ సభ్యురాలు గంధం భాగ్యలక్ష్మి
ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమాయెజనలో తెలంగాణా గ్రామీణ బ్యాంకు అధీనంలో గతంలో పాలసీ తీసుకున్నారు, ఇటీవల భాగ్యలక్ష్మి అకాల మరణం చెందారు భీమా పరిహారం నామీని భర్త కళ్యాణ్ కు తెలంగాణా గ్రామీణ బ్యాంకు మేనేజర్ పవన్ రెండు లక్షల రూపాయలు అందచేశారు, కూతురు భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకుని వచ్చిన డబ్బులు కొన్ని ఫిక్సడ్ డిపాజిట్ చేపించారు కన్నతండ్రి కళ్యాణ్ . ఈ కార్యక్రమం లో బ్యాంకు అకౌంటెంట్ అంజయ్య, ఫీల్డ్ ఆఫీసర్ ఆసీస్, క్యాషీయర్ ముత్యాల రావు, బాలేశ్వర్ , ఐ. కే. పి కోఆర్డినేటర్ ఏపీఎం వేంకటేశ్వర్లు, సి,సి రాజమల్లు , విఓఏ సుజాత, వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు