YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సిపిఎస్ రద్దు చేసే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి  ఉపాద్యాయుల ఐక్య వేదిక 

సిపిఎస్ రద్దు చేసే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి  ఉపాద్యాయుల ఐక్య వేదిక 

సిపిఎస్ రద్దు చేసే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
 ఉపాద్యాయుల ఐక్య వేదిక 
బెల్లంపల్లి 
సిపిఎస్ రద్దు చేసే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సి న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 50 వేల పైచిలుకు ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ విధానంలో ఉన్నారు. ఉద్యోగుల యొక్క సొమ్మును ప్రభుత్వాలు షేర్ మార్కెట్ లో పెట్టడం అనేది సరైంది కాదు. ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టింది సిపిఎస్ ఉద్యోగ ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది.  ఎంప్లాయి ఫ్రెండ్ ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వాలు ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా సిపిఎస్ రద్దు చేయకుండా చోద్యం చూస్తూ ఉద్యోగుల జీవితం అంధకారం లోకి అనేది సరి అయింది కాదు. సిపిఎస్ కుటుంబానికి భద్రత అనేది లేదు. బంగారు తెలంగాణలో ఉద్యోగుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది పరిస్థితి కనపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించుకుని వెంటనే సిపి ఎస్  రద్దు చేయాలని ఐక్య  వేదిక తరుపున  డిమాండ్ చేసారు,   అనంతరం తాండూర్ డిప్యూటీ తహశీల్దార్  కి వినతి పత్రం అందచేశారు   ఈ  కార్యక్రమంలో ఐక్యవేదిక  మంచిర్యాల జిల్లా కన్వీనర్  శాంతకుమారి, జిల్లా నాయకులు దామోదర్  రావు, విశ్వనాథం, చక్రపాణి, మండల  నాయకులు, సంపత్, దేవదాస్, శ్రీనివాస్ మండల  ఉపాద్యాయులు పాల్గొన్నారు

Related Posts