YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

* తూర్పుగోదావరి* మరియు *పశ్చిమ గోదావరి* జిల్లాలకు పిడుగు హెచ్చరిక*

* తూర్పుగోదావరి*  మరియు  *పశ్చిమ గోదావరి*  జిల్లాలకు పిడుగు హెచ్చరిక*

   *తూర్పుగోదావరి జిల్లా* 
*జగ్గంపేట,గోకవరం,గండేపల్లి,దేవిపట్నం,గంగవరం,అడ్డతీగల*
    *పశ్చిమ గోదావరి*  జిల్లా*
*పోలవరం,బుట్టాయగూడెం,వేలేరుపాడు*
మండాల  పరిసరప్రాంతంల్లో  పిడుగుపడే
అవకాశం ఎక్కువగా ఉంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండండి. దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

సురక్షితమైనభవనాలలొ ఆశ్రయంపొందండి.

- *రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ*

Related Posts