రాష్ట్రానికి చెందిన పది మంది అధికారులకు కేంద్ర ప్రభుత్వం నాన్ కేడర్ ఐఏఎస్ హోదా కల్పించింది. సోమవారం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
హోదా పొందిన అధికారులు
కొర్ర లక్ష్మీ. , చిట్టెం లక్ష్మీ., కె.ధర్మారెడ్డి., టి. వినయ్ కృష్ణా రెడ్డి., సీహెచ్ శివలింగయ్య., వి. వెంకటేశ్వర్లు., ఎం. హనుమంత రావు., డి. అమోయ్ కుమార్., కె. హైమవతి., ఎం. హరితలు ఉన్నారు.