ములుగు సెప్టెంబర్12,
కరోనా కాలంలో ఎంతటి వారి పెళ్లిల్లలోనైన అతింధులే కరువైన ఈ సమయంలో తానే విశిష్ట అతిధైన వానరం(కోతి)ఈ నూతన జంట తలంబ్రాలు పోసుకున్నే సందర్భంలో తాను తలపై చేయ్ వేసి మనసారా ఆశీర్వదించింది. ఈ అరుదైన సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో ఈ రోజు స్థానిక వ్యాపారస్థుడు బోదెబోయిన సత్యనారాయణ కుమారుడి వివాహంలో చోటు చేసుకుంది. మల్లూరు నరసింహ స్వామి దేవలయంలో ఈ సంఘటన జరిగింది. ఈ అద్భుత సంఘటనతో ఒక్కసారిగా బంధువులంతా త ఆనందంలో మునిగిపోయారు.
=