YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనా గురించి

కరోనా గురించి

కరోనా సోకిన వారికి రుచి వాసన ఎందుకు కోల్పోతారు?
కరోనా మన శరీరం లో ప్రవేశించాక అది మన శరీరంలో ఉండే proteins, amino acids వాడుకోని తన సైన్యం పెంచుకుంటుంది.
మన శరీరం లో proteins, amino acids.. Glycin తయారీ కి ఉపయెాగ పడతాయు.
Glycin వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయెాగ పడుతుంది.
అంటే కరొన మన శరీరంలో ఉండే Glycin మెుత్తం వాడుకొని సైన్యం పెంచుకుంటుంది.
అందువల్ల కరొన వచ్చిన వ్యక్తికి glycin లేక brain కి సంకేతాలు వెళ్ళక రుచి, వాసన కోల్పోతాడు.
 కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదు?
 శరీరంలో పుార్తగా glycin అయిపోయిన తర్వాత oxygen కూడా తీసుకోలేక చనిపోతున్నాడు.
మనం శరీరంలోకి Glycin తయారీకి అవసరం అయిన protein, amino acids పంపక పోతే కరోనా  చనిపోతుంది. కాని దానితోపాటు మనం కూడా చనిపోతాం.కాబట్టి శరరంలో అవసరం కన్నా ఎక్కువ Glycin తయారు అవ్వడం ద్వారా మన శరీరం కరోనా తో  పోరాడ గలదు
Glycin ఎలా తయారవుతుంది?
Glycin తయారీకి ఉపయెాగ పడే పదార్దాలు రోజుకి కనీసం 20gm నుంచి 50gm వరకు తీసుకోవాలి.
Glycin కి ఉపయెాగ పడేవి
1.  తోటకూర
2. . ఆవాలు
3.  నువ్వులు

పోషకాహారాలు
4.    కరివేపాకు
5.    మునగాకు

సి విటమిన్
6.  నిమ్మ
7.  ఉసిరి
వీటి ద్వారా proteins Amino Acids తయారవుతాయి. వీటి ద్వారావెన్నెముక నుంచి మెదడుకు సరఫరా చేసే Glycin తయారవుతుంది. పోషకాహారాలు, సి విటమిన్  ద్వారా శరీరానికి కరోనాతో పోరాడే శక్తి వస్తుంది. కాబట్టి పైన చెప్పిన పదార్దములు  ప్రతి రోజు  తినడం ద్వారా కరోనా నుంచి  మనల్ని మనం కాపాడుకో గలం. 
 

Related Posts