జర్నలిస్టుల ఇళ్ళస్థలాల సమస్య పరిష్కారానికి అన్ని జర్నలిస్ట్ సంఘాలు,హౌసింగ్ సొసైటీలు కలిసి సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఈ కమిటీ ఏర్పడింది.
జర్నలిస్టుల హౌసింగ్ సమన్వయ(co-ordination) కమిటీ ఏర్పడింది.
కన్వీనర్
ఆర్.దిలీప్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ఎడిటర్, సాక్షి.
కో-కన్వీనర్లు
కే.విరాహత్అలి(TUWJ)
బి.రాజమౌళి చారి(HYD Press club)
డి.వెంకటాచారి(Journalist housing society)
బి.బసవపున్నయ్య(TWJF)
కో-ఆర్డినేటర్స్
ఎస్.విజయ్ కుమార్ రెడ్డి(Hyd Press club)
ఎం ఎస్ హాష్మీ(Housing society)
మీడియా కో-ఆర్డినేటర్
మామిడి సోమయ్య (TWJF)
లీగల్ కో-ఆర్డినేటర్
ఎస్ ఏ ఇషాఖీ
అడ్వయిజర్స్
కోనేటి రంగయ్య(బ్యూరో చీఫ్,వార్త)
ఆర్.శైలేష్ రెడ్డి(సీనియర్ జర్నలిస్ట్)
ఎం.వేణుగోపాల్ రావు
సభ్యులు
కే.రాములు(cvr news)
కే.అజిత(99tv)
రెహానా(NTv)
మారం శ్రీనివాస్(బ్యూరో చీఫ్ ఆంధ్రప్రభ)
తాహెర్ రుమానీ(ఉర్దూ జర్నలిస్ట్ ఫోరంబ)
ఎండీ రియాజ్అహ్మద్(ఉర్దూ జర్నలిస్ట్)
తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.