YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

71 పరుగుల తేడా తో కోలకతా విజయం..!!

Highlights

  • నితీష్ రానా కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్
  •  రాణించిన రస్సెల్ 
  • ఢిల్లీ కి మరో పరాజయం 
71 పరుగుల తేడా తో కోలకతా విజయం..!!

కోలకతా : నిన్న కోలకతా వేదికగా  కోలకతా ఢిల్లీ మధ్య జరిగిన పోరులో కోలకతా బారి విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్  కి దిగిన నైట్ రైడర్స్ 200 పరుగుల బారి లక్ష్యాన్ని ఇచ్చింది. చేసింగ్ కి దిగిన ఢిల్లీ 129 పరుగులకే అల్ అవుట్ అయ్యారు. కోలకతా తమ సొంత గడ్డ ఫై  మరో విజయాన్ని సాధించింది.

Related Posts