YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సల్మాన్ సాహసం..!!

  సల్మాన్ సాహసం..!!

సల్మాన్ ఖాన్ "సుల్తాన్" సినిమా షూటింగ్  సమయం లో చేసిన ఒక్క బ్యాక్ ఫ్లిప్ వీడియో  ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తుంది. ఇది ఆ మూవీ డైరెక్టర్  అబ్బాస్  జాఫర్ నెట్ లో  విడుదల చేసారు. ఇద్దరు సహాయం తో ఇది చేయడం పెద్ద విశేషమేమీ కాదు.కానీ ఐదు పదుల వయసులో ఇది చేయడం సాహసమే.
 

Related Posts