YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు

వివిధ భార్యల రియాల్టీ తిట్లు

వివిధ భార్యల రియాల్టీ తిట్లు

వివిధ భార్యల రియాల్టీ తిట్లు

పైలెట్ భార్య : 
నా దగ్గర మరీ అంతలా ఎగరకండి.. 

డాక్టర్ భార్య : 
ఎవరి రోగం ఎలా కుదర్చాలో నాకూ తెలుసు..

టీచర్ భార్య : 
నాకే క్లాసులు పీకాలనుకోవద్ధు..

జడ్జి భార్య : ఇది చెప్పడానికి వాయిదాలెందుకు,
నేను చెప్పేదే ఫైనల్..

న్యాయవాది భార్య : ఆధారాలు నా చేతికి వచ్చాక మీకుంటుంది.. 

యాక్టర్ భార్య : 
ఈ మాత్రం యాక్షన్ మాకూ వచ్చు.. 

ఇంజనీర్ భార్య :
ప్లాన్లు వేయడం మాకూ తెలుసు..

సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య : 
మీ ఆఫీస్ లో ఉన్న ఏంటి వైరస్ కి ఏ సాఫ్ట్ వేర్ వాడాలో నాకు బాగా తెలుసు..

పొలిటీషియన్ భార్య :
మీ అధిక ప్రసంగం ఆపకపోతే, మా అమ్మ నాన్నలతో అత్యవసర సమావేశం పెట్టి మీ భర్త పదవికి ఉద్వాసన పలుకుతా..

వ్యాపారి భార్య : 
మీ పత్తేపారం బయట చూపించండి, నాకాడ కాదు..

జర్నలిస్ట్ భార్య : 
మీ కవరేజులు మీ ఛానెల్ లో చూపించుకోండి, ఎక్స్ ట్రాలు చేస్తే ఇంట్లో మీ లైవ్ కవరేజ్ ని నేను వీధిలో చూపించాల్సి ఉంటుంది.

Related Posts