YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మండిపడుతున్న "జనసేన" కార్యకర్తలు..!!

మండిపడుతున్న "జనసేన" కార్యకర్తలు..!!

ఈ మధ్యకాలం లో కాస్టింగ్ కౌచ్ వివాదం తో పాపులర్ అయినా నటి శ్రీ రెడ్డి. ఆమె ఒక్క ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ని అనుచితిక వ్యాక్యాలు చేసింది. దానికి జనసేన కార్యకర్తలు,పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమె ఫై మండిపడుతున్నారు. కొందరు కార్యకర్తలు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీసుస్టేషన్ లో ఆమె ఫై పిర్యాదు చేసారు. చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖడించారు.
 

Related Posts