YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాలు జారి నన్నపనేని రాజకుమారికి గాయాలు

కాలు జారి నన్నపనేని రాజకుమారికి గాయాలు

గుంటూరు  సెప్టెంబర్ 26
తెలుగు దేశం పార్టీ నేత నన్నపనేని రాజకుమారికి గాయాలయ్యాయి. తెనాలిలోని ఆమె నివాసంలో కాలు జారి కింద పడ్డారు.  దీంతో నన్నపనేని తలకు గాయమైంది.  కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.   ఆస్పత్రిలో చెకప్ అనంతరం ఇంటికి చేరుకుని డాక్టర్ల పర్యవేక్షణలో నన్నపనేని చికిత్స పొందుతున్నారు

Related Posts