YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కొత్తగా వాట్సప్ హ్యాక్....

కొత్తగా వాట్సప్ హ్యాక్....

హైద్రాబాద్, సెప్టెంబర్ 29
హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోతున్నారు. పలువురు ప్రముఖుల వాట్సాప్ హ్యాక్ చేశారు. ఎమర్జెన్సీ మెసేజ్‌ల పేరుతో పలువురికి వాట్సప్ మెసేజులు వచ్చాయి. ఎమర్జెన్సీ  మెసేజులతో పలువురికి వాట్సాప్ మెసేజులతో వచ్చాయి. పలువురికి వాట్సాప్‌లో సందేశాలు పంపించి వారికి బురిడీ కొట్టించారు. చాట్‌ను హ్యాక్‌ చేసి వ్యక్తిగత గోప్యతకు సవాల్‌ విసిరారు. బాధితుల్లో  సెలబ్రిటీలు, డాక్టర్లు ఉండటం గమనార్హం. వివరాలు.. పలువురు ప్రముఖులను టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు.. వారి కాంటాక్ట్‌లో ఉన్న నంబర్ల నుంచి మెసేజ్‌లు పంపించారు. ‘‘ఎమర్జెన్సీ హెల్ప్‌’’  అంటూ ఆరు డిజిట్ల కోడ్‌తో ఎస్‌ఎంఎస్‌లు పంపించారు.ఎమర్జెన్సీ హెల్ప్‌ అంటూ ఆరు డిజిట్ల కోడ్‌తో ఎస్‌ఎంఎస్‌లు పంపారు. ఓటీపీ నెంబర్‌ పంపాలంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఓటీపీ నెంబర్‌  చెప్పగానే వాట్సాప్‌ క్రాష్‌ అవుతోంది. బాధితుల్లో పలువురు ప్రముఖ సెలబ్రిటీలు, డాక్టర్లు ఉన్నారు. వాట్సాప్‌లో వచ్చే కోడ్‌ మెసేజ్‌లను.. ఎవరికీ పంపొద్దంటున్న పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోడ్‌  పంపితే వాట్సాప్‌ చాట్‌ను హ్యాక్‌ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు.ఎట్టి పరిస్థితుల్లో కోడ్‌ చెప్పొందంటున్న సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సప్‌ హ్యాక్‌పై పోలీసుల ఆరా తీస్తున్నారు  

Related Posts