YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

జోగినీల స్థలాలను కబ్జచేసిన చర్చి పై కఠిన చర్యలు తీసుకోవాలి ఎస్.సి.ఎస్.టి కమిషన్ చైర్మన్ ను కోరిన పలు దళిత సంఘాలు

జోగినీల స్థలాలను కబ్జచేసిన చర్చి పై కఠిన చర్యలు తీసుకోవాలి  ఎస్.సి.ఎస్.టి కమిషన్ చైర్మన్ ను కోరిన పలు దళిత సంఘాలు

జోగినీల స్థలాలను కబ్జచేసిన చర్చి పై కఠిన చర్యలు తీసుకోవాలి
 ఎస్.సి.ఎస్.టి కమిషన్ చైర్మన్ ను కోరిన పలు దళిత సంఘాలు 
హైదరాబాద్
సంగారెడ్డి జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలో జోగినీల పునరవాసం నిమిత్తం 371/1 సర్వే నెంబర్ లో జోగినీలకు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లతో పాటు ఇండ్ల స్థలాను ఖబ్జా చేసుకున్న వారిపై చర్యలు తీసుకొని వారి స్థలాలు వారికే ఇప్పించాలని జోగినీల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు నేడు ఎస్.సి. ఎస్.టి చైర్మన్ ను డి.బి.ఎఫ్ జాతియ కార్యదర్శి పి.శంకర్ . టియం.ఆర్.పి.ఎస్ అధ్యక్షడు ఇటుక రాజు మాదిగ, ఎస్.సి.ఎస్.టి పౌర హక్కుల సంఘం అద్యక్షడు బి.దుర్గయ్య , జోగినీల సంక్షేమ సంఘం శ్రీశైలము. మహిళ సంఘం నాయకురాలు సంపంగి పద్మ , కల్పన దళిత బహజన ఉద్యోగుల సంఘం అద్యక్షడు పల్లేనదేందర్ కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇటివల (జోగిని కోడుకు) మరియు చనిపోయిన నక్సలైట్ బార్య (ముగ్గురు) పిల్లలు కల్గిన పద్మ ను ప్రస్తుత కలెక్టర్ హన్మమంత రావు గారి చేతుల మిదుగా అదర్ష వివాహం చేసుకున్న మల్లేపల్లి ప్రభకర్. అతి నిరుపేద గజం సోంత స్థలంలేని ప్రజల మనిషి ఐన జోగినల సంక్షేమ సంఘం అధ్యక్షడు కలెక్టర్ మరియు యం.ఆర్.ఓ. ఆర్. ఐ. ల ఆదేశాల మేరకు జోగిని కాలనీలో యందు ఇళ్ళు కోనుకోవడం జరిగింది. ప్రభకర్ ఇళ్ళ కట్టిన తరువాత బెంగళూర్ కు చెందిన స్టేవర్డ్ అసోయేషన్ ఇండియా (చర్చి) వారు ప్రభకర్ పై తప్పుడు కేసులు బనయించి జైల్ కు పపాడం జరిగిందని  వారు తిలిపారు.ప్రస్తుతం జోగిని కోడుకు ఆయిన మల్లే పల్లి ప్రభకర్ కట్టిన ఇంట్లో స్టేవర్డ్ అసోయోషన్ వారు (చర్చి) నడుపుతున్నారు. జోగినీల స్థలలాను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకు్న స్టేవర్డ్ అసోయేషన్ (చర్చి) వారి పై ఎస్.స్. ఎస్.టి. అట్రాసిటి తో పాటు పిడియాక్ట్ నమోదు చేయ్యాలని కోరారు.జోగినీలు అదికారుల ఆదేశాలతో నిర్మించుకున్న ఇంటిని వారికి అప్పగించాలి జోగిని కోడుకు ప్రస్తుత కలెక్టర్ గారి చేతుల మీదుగా (ఆదర్ష విహము) చేసుకున్న మల్లపల్లి ప్రభకర్ ను శారిరకంగా , మానసికంగా  గుండాలతో దాడి చేయిస్తున్న (చర్చి) వారి నుండి రక్షించాలని ఎస్.సి. ఎస్.టి చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. 

Related Posts