YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పవన్ కళ్యాణ్ కోసం నటి మాదవి లత మౌన దీక్ష..!!

 పవన్ కళ్యాణ్ కోసం నటి మాదవి లత మౌన దీక్ష..!!

ఫిల్మ్ ఛాంబర్ ముందు నటి మాధవి లత మౌన దీక్ష చేస్తుంది. శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ఫై చేసిన వ్యాఖ్యలకు నిరసన గా  ఈ రోజు మధ్యాహ్నం 12 :30 వరకు దీక్ష చేయనున్న నటి మాధవి లత. మాధవి లత కి పవన్ అభిమానులు,  జనసేన కార్యకర్తలందరు మద్దతు గా నిలుస్తున్నారు.

Related Posts